BRS పార్టీ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జాతకాలు తమ దగ్గర ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మూసీ సుందరీకరణ కోసం బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు.