రేవంత్ రెడ్డి దుబాయ్, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నైలో.. ఏమేం చేసిండో చెప్తే.. భార్య, బిడ్డ కూడా ఇంటికి రానివ్వదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. నేను 2021 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, ఎవరెవరు ఏం చేస్తారో నాకు తెల్వదా.. అని అన్నారు. ఎవరు ఎక్కడెక్కడ ఉంటారో నాకు తెలువకుంట ఉన్నారా..? అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.