కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

86462చూసినవారు
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి వెంకట్రావు ఒక్కరే గెలిచారు. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ ఖాళీ అయింది.

ట్యాగ్స్ :