స్పైడర్ మ్యాన్‌ను మించి బుడ్డోడి డేంజర్ విన్యాసాలు (వీడియో)

65చూసినవారు
సోషల్ మీడియాలో ఓ పిల్లాడి విన్యాసాల వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పిల్లాడు ఓ స్తంభాన్ని పట్టుకొని, కిందపడకుండా స్పైడర్ మ్యాన్ తరహాలో చాకచాక్యంగా పైకి ఎక్కేస్తాడు. స్తంభం పైకి ఎక్కిన తర్వాత రెండు చేతులతో పట్టుకుని గాలిలో వేలాడతాడు. ఇలా అటూ ఇటూ కాళ్లను వేలాడదీసి, ఆ తర్వాత మళ్లీ చకచకా కిందకు వచ్చేస్తాడు. ఇలా పైకి, కిందకు వెళ్తూ స్పైడర్ మ్యాన్‌ని మించిన విన్యాసాలు చేస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్‌లు.. పిల్లాడి ప్రతిభను మెచ్చకుంటున్నారు.

సంబంధిత పోస్ట్