వరదల బీభత్సం!

78చూసినవారు
వరదల బీభత్సం!
వరదల బీభత్సం! తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఇదే. వర్షాలు, ఆ తర్వాత వచ్చిన వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇంకా పలు ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. జలదిగ్భంధంలో వేల మంది ప్రజలు చిక్కుకుపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్నా.. ముంపు ప్రాంతాల వాసులకు పూర్తి స్థాయిలో కష్టాలు తీరడం లేదు.

సంబంధిత పోస్ట్