రైతుల సంక్షేమంపై బడ్జెట్‌ దృష్టి సారించలేదు: ఎస్పీ చీఫ్‌

77చూసినవారు
రైతుల సంక్షేమంపై బడ్జెట్‌ దృష్టి సారించలేదు: ఎస్పీ చీఫ్‌
ఎన్డీయేలోని కీలక వాటాదారులను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు బడ్జెట్‌లో ప్యాకేజీలు అందించిందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ బడ్జెట్ లో యూపీని విస్మరించారని దుయ్యబట్టారు. రైతుల సంక్షేమంపై బడ్జెట్‌లో ఏమాత్రం దృష్టి సారించలేదని మండిపడ్డారు. యూపీ ప్రజలపై బడ్జెట్‌లో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్