పర్యవేక్షణ లోపంతోనే కూలిన భవనం

60చూసినవారు
పర్యవేక్షణ లోపంతోనే కూలిన భవనం
TG: ఏజెన్సీ ప్రాంతంలోని భద్రాచలం పట్టణం 1/70 యాక్ట్‌ పరిధిలో ఉంది. ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఉండవు. ఒకవేళ ఉన్నా కఠినతరంగా ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ భవనంలో ఆరు అంతస్తుల నిర్మాణానికి ఎలా అనుమతులొచ్చాయి? ఒకవేళ అనుమతులు లేకుండానే నిర్మాణం చేపడుతున్నారా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దానికితోడు నిర్మాణంలో నాణ్యతా లోపం కూడా స్పష్టంగా ఉన్నట్లు పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :