రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

76చూసినవారు
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు ఒక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. గతంలో రైలు బయల్దేరడానికి కనీసం 24 గంటల ముందు మాత్రమే బోర్డింగ్‌ స్టేషన్ ( రైలు ఎక్కే) ను మార్చుకునే అవకాశం ఉండేది. అయితే ఇకపై రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు వరకు బోర్డింగ్‌ స్టేషన్‌ను మార్చుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్