పుతిన్‌ త్వరలో చనిపోతాడు: జెలెన్‌స్కీ

79చూసినవారు
పుతిన్‌ త్వరలో చనిపోతాడు: జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో చనిపోతారని, అప్పుడు యుద్ధం ముగుస్తుందని చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జెలెన్‌స్కీ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత పోస్ట్