రోడ్లపై నమాజ్ చేస్తే పాస్‌పోర్టు, లైసెన్సులు రద్దు: పోలీసులు

75చూసినవారు
రోడ్లపై నమాజ్ చేస్తే పాస్‌పోర్టు, లైసెన్సులు రద్దు: పోలీసులు
రంజాన్ పండుగ వేళ యూపీలో పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్లపై నమాజ్ చేస్తే వారి పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని మీరట్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 31న దేశ వ్యాప్తంగా రంజాన్ పండుగ జరగనుండడంతో ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. మసీదులు, ఈద్గాలలో మాత్రమే నమాజ్ చేయాలని రోడ్లపై నమాజ్ చేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్