బస్సు, బైక్ ఢీ.. ఇద్దరు మృతి

76చూసినవారు
బస్సు, బైక్ ఢీ.. ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు మండలం ఏటవాకిలి మలుపు వద్ద బైక్‌, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. యువకుడు బైక్‌ను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :