గులియన్-బారే సిండ్రోమ్ (GBS) అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. కండరాల బలహీనత లేదా పక్షవాతం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది బలహీనత, పక్షవాతం లేదా నొప్పిని కలిగిస్తుంది. బాధితులకు ఇంట్రావీనస్ఇమ్యునోగ్లోబులిన్స్ (IVIG) ఇంజెక్షన్లు లేదా ప్లాస్మా మార్పిడితో చికిత్స అందిస్తారని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన వెంటనే చికిత్స అందిస్తే బాధితులు కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు.