తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌తో సైఫ్ భేటీ!

60చూసినవారు
తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌తో సైఫ్ భేటీ!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుడిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా.. హీరో ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జీ అయ్యారు. ఆ తర్వాత వెంటనే సరైన సమయంలో వచ్చి తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశారు. మనసారా హత్తుకుని ధన్యవాదాలు తెలిపారు. అలాగే తాను ఆరోజు చెల్లించలేకపోయిన ఆటో ఛార్జీలను కూడా చెల్లిస్తానంటూ భజన్ సింగ్‌కు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్