కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన బస్సు (వీడియో)

67చూసినవారు
అతివేగం, సిగ్నల్ జంప్ వంటి తప్పులు వాహనదారులు తరచూ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జరిమానాలతో పాటు ప్రమాదాల బారిన కూడా పడుతుంటారు. ఇదే కోవలో కేరళలోని పాలక్కాడ్‌లో ఓ కారు సిగ్నల్ జంప్ చేసింది. అయితే అదే సమయంలో ఓ బస్సు దూసుకొచ్చింది. కారును ఢీకొట్టి, ఈడ్చుకెళ్లింది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే విషయంలో స్పష్టత లేదు. సిగ్నల్ జంప్ చేస్తే ఇలా జరుగే ప్రమాదం ఉందని నెటిజన్లు సూచిస్తున్నారు.