సుప్రీం కోర్టు సంచలన తీర్పు

58చూసినవారు
సుప్రీం కోర్టు సంచలన తీర్పు
ఓ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లికాని ఓ 20 ఏళ్ల యువతి తన 27 వారాల గర్భం తొలగించుకునేందుకు వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. గర్భంలో ఉన్న శిశువుకు కూడా జీవించే హక్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం ఇవాళ సంచలన తీర్పునిచ్చింది.

సంబంధిత పోస్ట్