ఆందోళనకు గురిచేస్తున్న బెంగళూరు నీటి కష్టాలు

79చూసినవారు
ఆందోళనకు గురిచేస్తున్న బెంగళూరు నీటి కష్టాలు
బెంగళూరు నీటి కష్టాలు దేశంలోని ఇతర నగరాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో 2030నాటికి 40 శాతం ప్రజలకు సరైన తాగునీటి వసతి ఉండదని నీతి ఆయోగ్ ఇప్పటికే స్పష్టం చేసింది. 2050 కల్లా ఢిల్లీ, ముంబై, లక్నో, హైదరాబాద్, విశాఖపట్నంతో సహా డజనుకుపైగా నగరాల్లోని ప్రజలు దాహంతో అల్లాడక తప్పదని వరల్డ్ వైడ్ ఫండ్ నివేదిక హెచ్చరిస్తోంది. ఇండో-గంగా బేసిన్‌లో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోయాయని యూఎన్ సైతం పేర్కొంది.

సంబంధిత పోస్ట్