ఆర్థిక కష్టాల్లో పాక్.. ఎర్ర తివాచీలు బంద్

55చూసినవారు
ఆర్థిక కష్టాల్లో పాక్.. ఎర్ర తివాచీలు బంద్
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్.. డబ్బు ఆదా చేసేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యక్రమాలకు రెడ్ కార్పెట్ వినియోగాన్ని నిషేధించారు. రాయబారులు వచ్చినప్పుడే వాటిని వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాని షరీఫ్ సహా కేబినెట్ అంతా తమ జీతాలను వదులుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్