విమానం ఆలస్యంపై.. ప్రయాణీకుడికి రూ.85 వేల పరిహారం

64చూసినవారు
విమానం ఆలస్యంపై.. ప్రయాణీకుడికి రూ.85 వేల పరిహారం
2018లో బ్యాంకాక్‌ నుంచి ముంబయి బయలుదేరాల్సిన విమానం ఒక రోజు ఆలస్యమైంది. సంస్థ నిర్లక్ష్యానికి తాను మానసిక వేదనకు గురయ్యానని, ఒక వర్క్‌ డే ను కోల్పోయానని మోహిత్‌ నిగమ్‌ (33) ప్రయాణీకుడు ఫిర్యాదు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. అతనికి రూ.85,000 పరిహారం చెల్లించాలని ఎయిర్‌ ఇండియాకు స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్