దేవతలకు పెట్టే నైవేద్యాన్ని మనం తినొచ్చా.? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

587చూసినవారు
దేవతలకు పెట్టే నైవేద్యాన్ని మనం తినొచ్చా.? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి
సాత్విక ఆహారం స్వచ్ఛమైనది,ఆరోగ్యకరమైనది, ఆధ్యాత్మిక వృద్ధికి అనుకూలమైనది. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా జంతు ఉత్పత్తులు ఉండవు. ఉల్లిపాయలు, మాంసం వంటి వాటిని అశుద్ధంగా పరిగణిస్తారు. అవి మనస్సు, శరీరానికి భంగం కలిగిస్తాయి. కాబట్టి దేవతలకు నైవేద్యంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే దేవుళ్లకు సమర్పించాలి. లడ్డూ, ఖీర్, తీపి పాలు, పండ్లు, కూరగాయలు సాత్విక ఆహారానికి కొన్ని ఉదాహరణలు. కావున మనం తినద్దు.

సంబంధిత పోస్ట్