బ్రిటన్ మార్కెట్‌లో క్యాన్సర్ ఔషధం విడుదల

55చూసినవారు
బ్రిటన్ మార్కెట్‌లో క్యాన్సర్ ఔషధం విడుదల
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సరికొత్త క్యాన్సర్ ఔషధం బెవాసిజుమాబ్‌ను బ్రిటన్‌లో విడుదల చేస్తోంది. దీన్ని ‘వెర్సావో’ బ్రాండ్ పేరుతో UK మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్టు వెల్లడించింది. బ్రిటన్ హెల్త్ కేర్ విభాగం ఆమోదం పొందిన తొలి బయోసిమిలర్ ఔషధం ‘వెర్సావో’. ఇది 100 ఎంజీ, 400 ఎంజీ సింగిల్ డోసుల్లో లభ్యమవుతుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్