తుపాకులతో కారు, బైక్‌లపై స్టంట్స్ (వీడియో)

56చూసినవారు
కొంతమంది యువకులు తుపాకులు పట్టుకుని రోడ్డుపై కారు, బైకులతో స్టంట్స్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. నోయిడాలో వాహనాలతో స్టంటింగ్‌ కేసులు ఆగడం లేదని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. భారీ చలాన్లు విధిస్తే గానీ ఇటువంటి ఘటనలు ఆగవని అభిప్రాయపడుతున్నారు.
Job Suitcase

Jobs near you