మంత్రి వినూత్న ఆలోచన

57చూసినవారు
మంత్రి వినూత్న ఆలోచన
ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మన తెనాలి పేరుతో ఒక వాట్సాప్ నంబర్ (76599 35993) ఏర్పాటు చేశారు. ప్రజల తమ సమస్యల్ని ఈ నంబర్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల్ని క్లుప్తంగా వాట్సాప్‌కు పంపాలని.. వెంటనే అధికారులు స్పందించి పూర్తి వివరాలు సేకరించి సమస్యను పరిష్కరిస్తారంటున్నారు.

సంబంధిత పోస్ట్