జగన్‌ని తిరుమలకు రానిస్తారా?

55చూసినవారు
జగన్‌ని తిరుమలకు రానిస్తారా?
ఏపీలో అతి పెద్ద వివాదంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్నది మారింది. దీని మీద గత పది రోజులుగా అగ్గి రాజుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న జగన్ శ్రీవారి ఆలయానికి కాలి నడకన రావడానికి నిర్ణయించుకున్న నేపధ్యంలో ఆ రోజు ఏమి జరగనుంది అన్న ఉత్కంఠ అయితే సర్వత్రా ఉంది. ఏది ఏమైనా జగన్ తిరుమలకు రావడం అన్నది ఆ పార్టీకి సంబంధించి ఊరటను ఇచ్చే కార్యక్రమం. మరి దానిని సాఫీగా సవ్యంగా జరగనిస్తారా లేదా అన్నదే చూడాలి.

సంబంధిత పోస్ట్