PSU స్టాక్స్‌ను విక్రయించనున్న కేంద్రం?

56చూసినవారు
PSU స్టాక్స్‌ను విక్రయించనున్న కేంద్రం?
రక్షణ, రైల్వే, ఎరువుల రంగాల్లోని పీఎస్‌యూ షేర్లలో కొన్నింటిని విక్రయించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో మజగన్ డాక్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్ (ఐఆర్‌ఎఫ్‌సి), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఒక్క ఐఆర్‌ఎఫ్‌సి నుంచే కేంద్రానికి 7600 కోట్లు వస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తుల విక్రయం ద్వారా కేంద్రానికి రూ. 50,000 కోట్లు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్