కేరళకు కేంద్రం అండగా ఉంటుంది: ప్రధాని మోదీ

58చూసినవారు
కేరళకు కేంద్రం అండగా ఉంటుంది: ప్రధాని మోదీ
ప్రకృతి విలయంతో అల్లకల్లోలంగా మారిన వయనాడ్‌లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. వయనాడ్‌లో పర్యటించిన అనంతరం అక్కడి పరిస్థితిపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేరళకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్కడి పరిస్థితి మెరుగు పడేందుకు మా సర్కార్‌ కృషి చేస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్