గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

50చూసినవారు
గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
గృహ నిర్మాణ శాఖపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2029 నాటికి అర్హులైన వారికి ఇళ్లు నిర్మించేలా పని చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో PMAY 2.0 పథకం ప్రారంభించేందుకు కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 2026 నాటికి 7.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్