Alert.. బెడ్‌షీట్లు మారిస్తే సరిపోదు..!

54చూసినవారు
Alert.. బెడ్‌షీట్లు మారిస్తే సరిపోదు..!
చాలామంది బెడ్‌షీట్లు ఉతకడం లేదా మార్చడం చేస్తుంటారు. మరి పరుపు సంగతి? మురికైన పరుపుపై ఎంత శుభ్రమైన బెడ్ షీట్ వేసినా ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు. అలర్జీ, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు. పరుపు విషయంలో పరిశుభ్రత పాటించకపోతే చర్మానికి చాలా ప్రమాదమట. పరుపును రెగ్యులర్ వాక్యూమ్ క్లీనర్ లేదా మీకు తోచిన విధంగా శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. మంచి నిద్రకు మంచి పరుపు అవసరం అంటున్నారు.

సంబంధిత పోస్ట్