మెంతి నీటితో షుగర్ కంట్రోల్

52చూసినవారు
మెంతి నీటితో షుగర్ కంట్రోల్
డయాబెటిస్ తో బాధపడేవారు రోజూ మెంతుల నీటిని తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. షుగర్‌ని కంట్రోల్ చేయడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. ఈ నీటిలో కార్బోహైడ్రేట్స్, చక్కెర శోషణని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తాయి. రోజూ రాత్రి పడుకునే ముందు ఓ టేబుల్ స్పూన్ మెంతులని గ్లాసు నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్