పాన్ ఆధార్ లింక్ చేయండి.. లేదంటే ఫైన్

161281చూసినవారు
పాన్ ఆధార్ లింక్ చేయండి.. లేదంటే ఫైన్
మీరు ఇంకా మీ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డుతో లింక్ చేయలేదా? అయితే వెంటనే చేసేయండి. ఎందుకంటే మార్చి 31 వరకు మాత్రమే ఉచితంగా లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చేసుకోవాలంటే మాత్రం మీరు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు ఈ రెండు గుర్తింపు కార్డులను మార్చి 31లోపు లింక్ చేయకుంటే.. మీ పాన్‌కార్డ్ చెల్లుబాటు కాదని గుర్తుంచుకోండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్