ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్‌ చెక్ చేసుకోండి

78చూసినవారు
ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్‌ చెక్ చేసుకోండి
ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారానూ తెలుసుకోవచ్చు. ‘EPFOHO UAN ENG’ అని టైప్ చేసి రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి ఎస్ఎంఎస్ పంపాలి. మిస్డ్ కాల్ ద్వారా అయితే రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 9966044425కి ఫోన్ చేయాలి. ఈ కాల్ రింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. కాసేపటి తర్వాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ ద్వారా వస్తాయి.

సంబంధిత పోస్ట్