పుతిన్‌కు చైనా అభినందనలు

52చూసినవారు
పుతిన్‌కు చైనా అభినందనలు
రష్యా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన వ్లాదిమిన్ పుతిన్‌కు చైనా అభినందనలు తెలిపింది. ‘పుతిన్ రికార్డు స్థాయిలో విజయం సాధించారు. పాశ్చాత్య దేశాలకు ధీటుగా నిలబడి తమ దళాలను ఉక్రెయిన్‌లోకి పంపారు. అధికారంపైనా గట్టిపట్టును సాధించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల ఆధ్వర్యంలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడాలని ఆశిస్తున్నాం’ అని డ్రాగన్ విదేశాంగ ప్రతినిధి జియాన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్