ఆస్పత్రిలో కొరియోగ్రాఫర్ జానీ (Video)

85చూసినవారు
అత్యాచారం కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అత్తాపూర్‌లోని జోయ్ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉప్పర్‌పల్లిలోని కోర్టుకు తరలించారు. అతడికి కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్