ఢిల్లీ ఎల్జీకి సీఎం కేజ్రీవాల్ లేఖ

81చూసినవారు
ఢిల్లీ ఎల్జీకి సీఎం కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ లేఖ రాశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న జరిగే జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మంత్రి ఆతిశీకి అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. ఏటా ఛత్రసాల్ స్టేడియం వేదికగా కేజ్రీవాల్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సైతం తిహార్ జైల్లోనే ఉండడంతో ఈ మేరకు లేఖ రాశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్