'ఎవర్‌నార్త్‌ హెల్త్‌ సర్వీసెస్‌' కంపెనీని హైదరాబాద్‌కు ఆహ్వానించిన సీఎం రేవంత్

66చూసినవారు
'ఎవర్‌నార్త్‌ హెల్త్‌ సర్వీసెస్‌' కంపెనీని హైదరాబాద్‌కు ఆహ్వానించిన సీఎం రేవంత్
ప్రపంచవ్యాప్తంగా వైద్యసేవల్లో గుర్తింపు పొందిన ‘ఎవర్‌నార్త్‌ హెల్త్‌ సర్వీసెస్‌’ కంపెనీ సీనియర్‌ ఉన్నతాధికారులతో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ఫార్మసీ, వైద్యరంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించి.. పెట్టుబడులపై చర్చించారు. సీఎం వెంట అధికారుల బృందంలో సీఎస్‌ శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్