చరిత్రలో మరిచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి: సీఎం రేవంత్

81చూసినవారు
చరిత్రలో మరిచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి: సీఎం రేవంత్
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు, భారత స్వాతంత్ర చరిత్రలో మరిచిపోలేని తిరుగుబాటు స్వరం శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి వారికి ఘన నివాళులు అర్పించారు. అల్లూరి విప్లవ పోరాట స్ఫూర్తిని మనమందరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్