మూసీ పునరుజ్జీవ పాదయాత్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా సంగెం వద్ద ఉన్న భీమ లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి స్పీడ్ బోట్ లో నదిలో ప్రయాణించారు. మూసీ నీటిని పరిశీలించిన అనంతరం సీఎం సంకల్ప యాత్రను ప్రారంభించారు.