మా పాలనలో ఇంటికి వచ్చే వివరాలు సేకరించాం: కేటీఆర్‌

55చూసినవారు
మా పాలనలో ఇంటికి వచ్చే వివరాలు సేకరించాం: కేటీఆర్‌
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో శనివారం మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. తమ పాలనలో ఇంటికి వచ్చే వివరాలు సేకరించామని, కాంగ్రెస్‌ మాత్రం ప్రజలను రోడ్డు పైకి వచ్చి లైన్లు కట్టండని చెప్పిందిని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల కోసమే హామీలు అమలు చేస్తామంటున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్