మరో తుపాను హెచ్చరికతో ఆందోళన

51చూసినవారు
మరో తుపాను హెచ్చరికతో ఆందోళన
ముంపులో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్లను, మర పడవలను వినియోగించారు. ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి, విజయవాడలో సీఎం చంద్రబాబు స్వయంగా వరద ప్రాంతాలను సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. వేలాది మంది ఇళ్లూ వాకిళ్లు వదిలేసి కట్టుబట్టలతో సహాయ శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. సెప్టెంబర్‌లో బంగాళాఖాతంలో మరిన్ని అల్ప పీడనాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు భీతిల్లుతున్నారు.

సంబంధిత పోస్ట్