కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా చేయాలి: మోదీ

1529చూసినవారు
కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా చేయాలి: మోదీ
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అడ్రస్ లేకుండా చేయాలని విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కలుగుతోందని అన్నారు. 2021 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ ట్రైలర్ చూపించిందని, రానున్న ఎన్నికల్లో అసలు సినిమా చూపిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్