సల్మాన్ ఖాన్‌ హత్యకు కుట్ర.. నిందితుడి అరెస్ట్

73చూసినవారు
సల్మాన్ ఖాన్‌ హత్యకు కుట్ర.. నిందితుడి అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో నిందితుడిని నవీ ముంబై పోలీసులు పట్టుకున్నారు. హర్యానాలోని పానిపట్‌లో నిందితుడు సుఖాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని నవీ ముంబైకి తీసుకువస్తున్నామని, ఇవాళ కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్