త్వరలో తగ్గనున్న వంటనూనె ధరలు

310895చూసినవారు
త్వరలో తగ్గనున్న వంటనూనె ధరలు
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుంది. వంటనూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రం సిద్ధమైంది. దీనిపై ఎడిబుల్ ఆయిల్ తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా లేఖ రాసింది. ప్రపంచ మార్కెట్‌లను దృష్టిలో పెట్టుకుని వంటనూనెల ధరలను తగ్గించాలని కోరింది. కేంద్రం విజ్ఞప్తి నేపథ్యంలో దశలవారీగా ధరలు తగ్గించేందుకు కంపెనీలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్