రెండేళ్ల బాలుడిపై కుక్క దాడి (వీడియో)

222568చూసినవారు
ఢిల్లీలోని విశ్వాస్ నగర్ ప్రాంతంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. తల్లితో పాటు రోడ్డుపై ఉన్న రెండేళ్ల బాలుడిపై మరో మహిళ పెంపుడు కుక్క దాడి చేసింది. ఆ కుక్క నుంచి బాలుడిని కాపాడేందుకు తల్లి చాలా కష్టపడింది. అయినప్పటికీ బాలుడి కాలిని ఆ కుక్క గట్టిగా కరిచింది. బాలుడితో పాటు తల్లి కింద పడిపోయినా, వారిపై దూకి ఆ కుక్క పలుమార్లు కరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్