గేదెపై మొసలి దాడి.. చివరికి (వీడియో)

57చూసినవారు
వన్యప్రాణులకు సంబంధించిన అనేక షాకింగ్ వీడియోలు ప్రతి రోజూ సోషల్ మీడియాలో కనిపిస్తుంటూనే ఉంటాయి. వీటిలో ఒక జంతువుపై మరో జంతువు దాడులు చేస్తున్న వీడియోలు అనేకం. తాజాగా నీరు తాగేందుకు కొలనులోకి వెళ్లిన గేదెల మందపై ఓ మొసలి దాడి చేసింది. ఈ క్రమంలో ఓ గేదె ముఖాన్ని బలంగా పట్టుకుంది. దీంతో గేదె విలవిల్లాడింది. గేదె ఎలాగోలా ఆ భారీ మొసలిని ఒడ్డుకు లాక్కెళ్లింది. ఇక గేదెను ఏం చేయలేను అనుకుందేమో మొసలి వదిలేసి నీటిలోకి వెళ్లిపోయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్