యాదాద్రికి పోటెత్తిన భక్తుల రద్దీ (వీడియో)

82చూసినవారు
తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం, పైగా కార్తీక మాసం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్త జనం పోటెత్తారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. కాగా, కొండ కింద ఉన్నశ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్