సర్వే బృందంపై రాళ్లు, చెప్పులతో దాడి.. షాకింగ్ వీడియో

66చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడి షాహి జామా మసీదులో ఆదివారం ఉదయం సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులపై స్థానికులు దాడికి దిగారు. చేతికందిన రాళ్లు, చెప్పులతో అధికారులపై దాడి చేశారు. అధికారుల వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్