CUET UG తుది ‘కీ’ విడుదల

53చూసినవారు
CUET UG తుది ‘కీ’ విడుదల
UG కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)-2024 తుది ‘కీ’ని NTA విడుదల చేసింది. ఈ నెల 7న CUET ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయగా.. దాదాపు వెయ్యిమందికి పైగా అభ్యంతరాలు లేవనెత్తడంతో 19న వారికి మళ్లీ పరీక్ష నిర్వహించి తాజాగా తుది ‘కీ’ని విడుదల చేశారు. ఫలితాలను కూడా త్వరలోనే వెల్లడించనున్నట్లు సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

సంబంధిత పోస్ట్