ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC).. గురువారం నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా ఆర్‌ఎస్ శర్మను నియమించింది. ఆయన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియ డైరెక్టర్ జనరల్ & మిషన్ డైరెక్టర్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) చైర్మన్, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓగా పనిచేశారు. ఆయన జార్ఖండ్ ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా, ఓఎన్‌డీసీ సలహా & వ్యూహ కౌన్సిల్స్‌లో కీలక పదవులు కలిగి ఉన్నారు.