‘డాకు మహారాజ్’ పబ్లిక్ టాక్ (వీడియో)

64చూసినవారు
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘డాకు మహారాజ్‌’. సంక్రాంతి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో మీరూ చూసేయండి..!

సంబంధిత పోస్ట్