అమెరికాలో బద్దలైన డ్యామ్‌ (వీడియో)

57చూసినవారు
అమెరికాలో వరదలు తీవ్రమయ్యాయి. ఆ ప్రవాహ తీవ్రతకు ఓ డ్యామ్‌ బద్దలై జనావాసాల్లోకి నీరు చేరింది. అక్కడి ఐయోవా, సౌత్‌ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిన్నెసోటాలో బ్లూఎర్త్‌ కౌంటీలో ది ర్యాపిడాన్‌ డ్యామ్‌ వరద తీవ్రతకు బద్దలైంది. దీంతో అక్కడి సమీప ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్