గాజాలో పోలియోకారక వైరస్ గుర్తింపు.. అప్రమత్తమైన WHO

80చూసినవారు
గాజాలో పోలియోకారక వైరస్ గుర్తింపు.. అప్రమత్తమైన WHO
గాజాలో మురుగునీటి నమూనాల్లో పోలియోకారక వైరస్ అవశేషాలు బయటపడ్డాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అప్రమత్తమైంది. వ్యాధి నిరోధక చర్యలకు సిద్దమైంది. ఇందులో భాగంగా గాజాలోని చిన్నారులకు 10 లక్షల పోలియో టీకాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఇజ్రాయెల్ యుద్ధంతో గాజాలో దారుణ ఆరోగ్య పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించింది. పోలియో ముప్పుతోపాటు హెపటైటిస్ ఏ కేసులు భారీగా పెరిగినట్లు ఐరాస అంచనావేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్